Top

దసరా సెలవులొచ్చాయోచ్.. ఎప్పటివరకో తెలుసా..

దసరా సెలవులొచ్చాయోచ్.. ఎప్పటివరకో తెలుసా..
X

ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 28 నుంచి అక్టోబరు 9 వరకు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అక్టోబరు 10న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారమే ఈ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దసరా సెలవుల కారణంగా పిల్లలంతా అమ్మమ్మ తాతయ్యల ఊళ్లకు పయనమయ్యారు.

Next Story

RELATED STORIES