ఆసుపత్రి దగ్గర బోటు గల్లంతు బాధితుల ఆందోళన

X
TV5 Telugu18 Sep 2019 2:44 PM GMT
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి దగ్గర బోటు గల్లంతు బాధితులు ఆందోళన చేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉంచిన మృతదేహాలకు పురుగులు పట్టడంపై వారు మండిపడ్డారు. కనీసం ఫ్రీజర్ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా, మృతదేహాలను గుర్తించి, అప్పగించలేదని వాపోతున్నారు.
Next Story