మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
X

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ చందాదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2017–18 కాలానికి 8.55గా ఉన్న వడ్డీ రేటును.. 8.65 శాతానికి పెంచి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో 2018–19 సంవత్సరానికి గాను 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇకపై వచ్చే క్లెయిమ్‌లను కూడా 8.65 శాతం వడ్డీతో సెటిల్‌ చేయాలనీ అధికారులను ఆదేశించింది. కాగా ఈపీఎఫ్‌ రేటును 8.65 శాతానికి పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుపరిచింది.

Also watch :

Next Story

RELATED STORIES