తాజా వార్తలు

అమీర్‌పేటలో మెట్రో పెచ్చులు ఊడి పడి మహిళ మృతి

అమీర్‌పేటలో మెట్రో పెచ్చులు ఊడి పడి మహిళ మృతి
X

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ దగ్గర విషాదం చోటు చేసుకుంది. మెట్రో పెచ్చులు ఊడిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళ కూకట్‌పల్లికి చెందిన మౌనికగా గుర్తించారు. వర్షం పడడంతో.. మౌనిక మెట్రో రైలింగ్‌ కింద నిలబడింది. అదే సమయానికి పెచ్చులు ఊడి ఆమె తలపై పడ్డాయి.. దీంతో తీవ్ర గాయాలు అయిన మౌనికను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది.

Also watch :

Next Story

RELATED STORIES