తాజా వార్తలు

వరద ధాటికి కొట్టుకుపోయిన అమ్మవారి ఆలయం

వరద ధాటికి కొట్టుకుపోయిన అమ్మవారి ఆలయం
X

విశాఖ జిల్లాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏజెన్సీ సహా అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరాహనది ఉగ్రరూపం దాల్చింది. పెద్ద మొత్తంలో వరద నదిలోకి వచ్చి చేరుతోంది. వరద ఉధృతితో కరకట్ట కోతకు గురవుతోంది. నది ఒడ్డున ఉన్న నూకాలమ్మ ఆలయం నదిలో కొట్టుకుపోయింది. చూస్తుండగానే ఆలయం కుంగి నదిలో కలిసిపోయింది.

Also watch :

Next Story

RELATED STORIES