అర్ధరాత్రి క్షుద్రపూజలు.. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో..

అర్ధరాత్రి క్షుద్రపూజలు.. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో..
X

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఓ ఇంట్లో నుంచి అరుపులు రావడంతో చుట్టుపక్కల వారికి మెలకువ వచ్చింది. మంత్రాలు చదువుతున్నట్టు అర్థం కావడంతో ఉలిక్కిపడ్డారు. శనివారం రాత్రి ఓ ఇంట్లో పూజలు చేస్తున్నట్టు స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చి పరిశీలించిన పోలీసులు.. ఇంట్లోవాళ్ల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also watch :

Next Story

RELATED STORIES