కోడి రామకృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సెలబ్రెటీల సందడి

ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం సిహెచ్ మహేష్‌తో పార్క్ హయత్ లో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్ గంటా శ్రీనివాస్, ఎంఎస్ రాజు, దిల్ రాజు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రవల్లిక మహేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం సిహెచ్ మహేష్ తో పార్క్ హయత్ లో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్ గంటా శ్రీనివాస్, ఎంఎస్ రాజు, దిల్ రాజు హాజరయ్యారు pic.twitter.com/zrtvA1SKkM
— BARaju (@baraju_SuperHit) October 12, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com