తాజా వార్తలు

టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీపీఐ

టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీపీఐ
X

సోమవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీపీఐ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నట్టు వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించని కారణంగా మద్దతు ఉపసంహరించుకున్నట్టు స్పష్టం చేసింది. మంగళవారం నుంచి ఆర్టీసీ సమ్మెలో ఉదృతంగా పాల్గొనాలని సీపీఐ నిర్ణయించింది. మరోవైపు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో హుజూర్ నగర్ లో సభ పెట్టి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ తెలిపింది.

Next Story

RELATED STORIES