మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలపై స్పందించిన శరద్‌పవార్‌

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలపై స్పందించిన శరద్‌పవార్‌
X

మహారాష్ట్రలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ప్రాంతీయ సమస్యలే కీలకమన్నారు. ఎన్నికల్లో ఎన్సీపీ నేతల ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నానని శరద్‌పవార్‌ తెలిపారు. ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని శరద్‌పవార్‌ అన్నారు.

Next Story

RELATED STORIES