పచ్చనికాపురంలో చిచ్చుపెట్టిన టిక్‌టాక్‌!

పచ్చనికాపురంలో చిచ్చుపెట్టిన టిక్‌టాక్‌!
X

tiktok

సోషల్‌ యాప్‌ టిక్‌టాక్‌ పచ్చనికాపురంలో చిచ్చుపెట్టింది. భార్య ఉండగానే టిక్‌టాక్‌లో పరిచయమైన మహిళను పెళ్లిచేసుకున్నాడు విజయవాడ ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌ ఉద్యోగి సత్యరాజు. తిరుపతిలో పెళ్లి చేసుకున్న విషయం భార్యకు తెలవడంతో ఆమెను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో సత్యరాజు భార్య పోలీసులను ఆశ్రయించింది. తనకు భర్త నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు కంప్లయింట్‌ చేసింది.

Next Story

RELATED STORIES