కుల రాజకీయాలపై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్

కుల రాజకీయాలపై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
X

కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య.. కుల రాజకీయాలపై చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. డీకే శివకుమార్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన.. .... డీకే ర్యాలీలో కాంగ్రెస్, జేడీఎస్‌ జెండాలు పట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యడ్యూరప్ప వెంట లింగాయత్‌లు లేరని, అలాగే వక్కళిగ సామాజికవర్గం సైతం జేడీఎస్ వెంట లేదన్నారాయన. ఇలాంటి సమయంలో డీకే తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు సిద్దరామయ్య. ఇలాంటి మంచి అవకాశాలను కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోలేకపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Next Story

RELATED STORIES