సీనియర్‌ నటి గీతాంజలి ఇకలేరు

సీనియర్‌ నటి గీతాంజలి ఇకలేరు
X

geetanjanli

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గీతాంజలి నటించారు. ఇల్లాలు, సీతారామకల్యాణం, డాక్టర్ చక్రవర్తి, అబ్బాయిగారు అమ్మాయిగారు, కాలం మారింది, సంబరాల రాంబాబు, శ్రీశ్రీ మర్యాద రామన్న, దేవత, బొబ్బిలి యుద్ధం, తోడు నీడ, లేత మనుసులు, శ్రీకృష్ణావతారం, ప్రాణమిత్రులు, పూలరంగడు, గూఢచారి 116, మంచిమిత్రులు, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో ఆమె నటించారు. గీతాంజలి అసలు పేరు మణి.. ఆమె సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు.

Next Story

RELATED STORIES