యువతిపై నలుగురు యువకులు అత్యాచారం

X
TV5 Telugu31 Oct 2019 1:27 AM GMT
విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story