థాయ్‌లాండ్ పర్యటనకు మోదీ
BY TV5 Telugu2 Nov 2019 8:12 AM GMT

X
TV5 Telugu2 Nov 2019 8:12 AM GMT
ప్రధాని మోదీ థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు థాయ్‌లాండ్‌లో పర్యటించనున్న మోదీ.. 14న తూర్పు ఆసియా సదస్సుతో పాటు ఆసియన్ - ఇండియా సదస్సులోనూ పాల్గొంటారు. గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తరువాత థాయ్‌లాండ్‌లో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ ఛాన్ ఆహ్వానం మేరకు మోదీ బ్యాంకాక్‌లో పర్యటిస్తారు. ఆదివారం మోదీ-ప్రయుత్ భేటీ కానున్నారు. వాణిజ్యం, తీర ప్రాంతాల భద్రత వంటి అంశాలపై ఇద్దరు చర్చిస్తారు.
Next Story
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT