భార్యపై భర్త కత్తితో దాడి.. దారినపోయే వ్యక్తికి తగిలిన కత్తి

భార్యపై భర్త కత్తితో దాడి.. దారినపోయే వ్యక్తికి తగిలిన కత్తి
X

knife

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పెద్ద మార్కెట్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడి చేయగా.. ఆ కత్తి పక్కన వెళ్తున్న ఓ వ్యక్తి తలకు బలంగా తగిలింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Next Story

RELATED STORIES