తాజా వార్తలు

సుడాన్ పాపకు అరుదైన శస్త్ర చికిత్స

సుడాన్ పాపకు అరుదైన శస్త్ర చికిత్స
X

sudan

సూడాన్ దేశానికి చెందిన పసిపాపకు అరుదైన గుండె శస్త్ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు రెయిన్‌బో ఆసుపత్రి వైద్యులు .హైదరాబాద్ బంజారాహిల్స్‌ రెయిన్‌బో చిల్డ్రన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో డాక్టర్ థపన్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం శిశువుకు నోర్‌వుడ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. నెల రోజుల బేబికి ఇలాంటి సంక్లిష్టమైన శస్త్ర చికిత్స అందించడం చాలా కష్టమని...అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బేబిని సేవ్ చేశామని వైద్యులు నాగేశ్వరరావు తెలిపారు .చిన్నారి గుండె ఎడమ భాగంలోని రక్తనాలాలు మూసుకుపోయాయని... హైపో ప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ చికిత్స ను అందించామన్నారు.

Next Story

RELATED STORIES