అమెరికాలోని H1-B వీసాదారుల జీవిత భాగస్వాములకు ఊరట

అమెరికాలోని H1-B వీసాదారుల జీవిత భాగస్వాములకు  ఊరట

h1b

అమెరికాలోని H1-B వీసాదారుల జీవిత భాగస్వాములకు కోర్టు స్వల్ప ఊరట ఇచ్చింది. H1-B వీసాదారుల జీవిత భాగస్వాములకు పని చేసే అవకాశం కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలంటూ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన ఆదేశాలను తాత్కాలికంగానిలిపి వేస్తున్నట్లు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన యూఎస్ కోర్ట్ ఆఫ్అఫీల్స్ ...పునః పరిశీలించాలంటూ కిందికోర్టుకు పంపించింది. దీనిని క్షుణంగా పరిశీలించాలని ఆదేశించింది. అయితే 2015లో ఒబామా ప్రభుత్వం H1-B వీసాదారుల జీవిత భాగస్వాములకు కూడా పని చేసేఅనుమతులుఇస్తూ H-4 వీసా విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దీనివల్ల ఎక్కువ మంది అమెరికన్లు నష్టపోతున్నారంటూ ట్రంప్ దీనిని రద్దుచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story