కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల ఆపాలని కంప్లైంట్‌

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల ఆపాలని కంప్లైంట్‌
X

Kamma-Rajyamlo-Kadapa-Reddl

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా విడుదలను ఆపివేయాలని హైదరాబాద్‌ కవాడిగూడలోని సెన్సార్‌ బోర్డులో ఫిర్యాదు చేశారు ఇంద్రసేన చౌదరి, అడ్వకేట్‌ బాలాజీ. ఈ సినిమా రెండు సామాజిక వర్గాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. తక్షణమే సినిమా విడుదలను నిలిపివేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకరి మద్దతు పొందడానికి మరొకరిని కించపరిచేలా ఉన్న సినిమా విడుదలకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. దీనిపై సోమవారం హైకోర్టులో పిటిషన్‌ వేస్తానని తెలిపారు.

Next Story

RELATED STORIES