తండ్రి కర్కశత్వం.. కన్న కూతురిపై..

తండ్రి కర్కశత్వం.. కన్న కూతురిపై..
X

knife

కర్నూలు జిల్లాలో ఓ తండ్రి కర్కశత్వం చూపాడు. కన్న కూతురిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహారం వల్లే తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడంతో ఆ యువతి పరిస్థితి విషమంగా ఉంది. నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి ప్రాణాలతో పోరాడుతోంది.

Next Story

RELATED STORIES