సుధీర్ ఆట.. రాజమౌళి పాట

సుధీర్ ఆట.. రాజమౌళి పాట
X

software-sudheer

దర్శకుడు రాజమౌళి గొప్ప డైరక్టర్ అని తెలుసుగానీ పాటలు కూడా పాడతారా.. ఎప్పుడూ విన్లేదే.. సుధీర్ ఎంత అదృష్ట వంతుడు.. తన సినిమాలో ఆయన చేత పాట పాడించుకున్నాడు.. అని అనుకుంటాం కదా. కానీ ఆ రాజమౌళి.. ఈ రాజమౌళి ఒకరు కానే కాదు. తాగకపోయినా అచ్చంగా తాగుబోతులా.. తూలుతూ, తాగుతూ యాక్ట్ చేసే రాజమౌళి.. సుధీర్ నటిస్తున్న సాప్ట్‌వేర్ సుధీర్ చిత్రంలో ఓ పాట పాడుతున్నాడు. దీనికి సంబంధించి ఓ ప్రమోషన్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story

RELATED STORIES