తాజా వార్తలు

హైదరాబాద్ శివారులో మరో దారుణ హత్య కలకలం

హైదరాబాద్ శివారులో మరో దారుణ హత్య కలకలం
X

mur

హైదరాబాద్ శివారల్లో మరో దారుణ హత్య కలకలం రేపుతోంది. శంషాబాద్‌ సిద్దుల గుట్టలో ఓ మహిళను దుండగులు అతి కిరాతకంగా కాల్చి చంపారు. దాదాపు 35 ఏళ్ల వయసున్న మహిళగా మృతదేహాన్ని గుర్తించారు.

ఒంటరిగా ఉన్న మహిళపై పెట్రోలు పోసి నిప్పంటించారని స్థానికులు చెబుతున్నారు. డాక్టర్‌ ప్రియాంక హత్య జరిగిన 24 గంటలు గడవక ముందే మరో దారుణ హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

Next Story

RELATED STORIES