జబర్దస్త్‌షో కి అతడే నిజమైన హీరో.. నాగబాబు కామెంట్

జబర్దస్త్‌షో కి అతడే నిజమైన హీరో.. నాగబాబు కామెంట్
X

Nagababu

షో సక్సెస్ ఫుల్‌గా రన్నవ్వాలంటే తెరపైన కనిపించే వారికంటే తెర వెనుక వారు చేస్తున్న కృషి మరువలేనిది. జబర్ధస్త్ షో నుంచి బయటకు వచ్చినా ఆ షో ఇంత కాలం నిరాఘాటంగా సాగడానికి మూల కారణం ఆర్ట్ డైరక్టర్ రమేశ్ అని చెబుతున్నారు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు. తక్కువగా మాట్లాడే అతడు.. అప్పటికప్పుడు ఫలానా సెట్ కావాలంటే వేసి ఇచ్చేవాడని ఆయన పనితనాన్ని ప్రశంసించారు. షో మొదలైన కొత్తలో దర్శకుడిగా వ్యవహరించిన సంజీవ్, ఆ తర్వాత వచ్చిన నితిన్, భరత్ షో సక్సెస్‌కి ప్రధాన కారకులని చెప్పారు. వీరందరి కృషి వల్లే జబర్ధస్త్ 7 సంవత్సరాలు విజయవంతంగా కొనసాగిందన్నారు. షోలో ఉన్నంత కాలం అంతా ఒక టీమ్‌లా ఉంటూ సంతోషంగా కలిసి పనిచేశామన్నారు.

Next Story

RELATED STORIES