అమ్మా అనసూయా.. కొంచెమైనా నీకు.. నెటిజన్స్ ఫైర్

అమ్మా అనసూయా.. కొంచెమైనా నీకు.. నెటిజన్స్ ఫైర్
X

Anasuya

నా డ్రెస్సు నా ఇష్టం.. నేనిలాగే ఉంటా.. చూసేవారి చూపులు బాగాలేనప్పుడు మేమేం చేయగలం వంటి వాఖ్యలు చేయడానికైతే నోరు విప్పుతావు కానీ.. ఓ ఆడబిడ్డకి ఘోరమైన అన్యాయం జరిగితే ఎందుకు నోరు విప్పట్లేదు అని బుల్లి తెర నటి అనసూయపై విరుచుకు పడుతున్నారు నెటిజన్స్. తాజాగా పెట్టిన ఫోటోలను చూసి ఫైర్ అవుతున్నారు. మడికట్టుకుని కూర్చుంటే మమ్మల్ని ఎవరు చూస్తారు అని ప్రశ్నించే అనసూయను ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. 'దిశ' ఘటనపై ప్రపంచం మొత్తం నిరసన గళం వినిపిస్తుంటే.. అనసూయ మాత్రం తన అభిమానుల కోసం కొత్త షోకి సంబంధించిన ప్రమోషన్స్ చేసుకుంటూ పెట్టిన ఫోటోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story

RELATED STORIES