ఎన్కౌంటర్పై నిందితుడు చెన్నకేశవులు భార్య స్పందన

X
TV5 Telugu6 Dec 2019 6:17 AM GMT
పోలీసులు తమకు అన్యాయం చేశారన్నారు దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య. నేరం చేసిన ఎంతోమందిని ఏళ్ల తరబడి జైళ్లలో పెట్టి పెంచుతున్నారని,కానీ తన భర్తను ఇలా చంపేశారని ఆమె అన్నారు.
Also watch:
Next Story