ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లిన నిత్యానంద!
BY TV5 Telugu7 Dec 2019 3:36 AM GMT

X
TV5 Telugu7 Dec 2019 3:36 AM GMT
వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలను ఈక్వెడార్ ప్రభుత్వం ఖండించింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. అతను ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లాడని స్పష్టం చేసింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది.
ఇటీవల ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించారు. ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు నిత్యానంద అనుచరులు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషిచేస్తోందని అందులో పేర్కొన్నారు. అయితే అవన్నీ నిరాధారమైన వార్తలని ప్రకటించింది ఈక్వెడార్.
Next Story
RELATED STORIES
Sunrisers Hyderabad: న్యూజిలాండ్‌కు కేన్.. ఇప్పుడు ఆ ఇద్దరిలో...
18 May 2022 10:10 AM GMTHarbhajan Singh : ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా.. సైమండ్స్...
15 May 2022 11:00 AM GMTAndrew Symonds : మొన్న వార్న్.. నేడు సైమండ్స్ మృతితో క్రికెట్...
15 May 2022 7:37 AM GMTRajat Patidar: 60 ఏళ్ల క్రికెట్ ఫ్యాన్‌ను గాయపరిచిన ఆటగాడు..
14 May 2022 2:15 AM GMTMS Dhoni : నయనతార హీరోయిన్గా ధోని సినిమా.. క్లారిటీ ఇచ్చిన టీమ్
13 May 2022 10:45 AM GMTRavindra Jadeja: సీఎస్కేకు పూర్తిగా దూరమయిన జడేజా.. వచ్చే ఐపీఎల్...
12 May 2022 10:05 AM GMT