కేసీఆర్‌తో సానియా మీర్జా భేటీ

కేసీఆర్‌తో సానియా మీర్జా భేటీ
X

saniya

H.C.A అధ్యక్షుడు అజారుద్దీన్, టెన్నిస్‌ ప్లేయర్ సానియా మీర్జా సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రగతి భవన్‌లో ఆయనతో సమావేశం అయ్యారు. అజార్‌ కుమారుడు అసదుద్దీన్‌, సానియా సోదరి ఆనమ్ మీర్జా వివాహ విందు ఈ నెల 12న జరగనుంది. ఆ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని అజార్‌, సానియా సీఎం కేసీఆర్‌ను కోరారు.

Tags

Next Story