భార్యను, కొడుకును చంపి తాను కూడా..

భార్యను, కొడుకును చంపి తాను కూడా..
X

crime

హైదరాబాద్ గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్‌లో దారుణమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్యను, కొడుకును చంపి సూసైడ్‌కి ప్రయత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ జంట హత్యలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు చిన్న గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నాడు.

Next Story

RELATED STORIES