అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. పలువురు మృతి
BY TV5 Telugu21 Dec 2019 9:02 AM GMT

X
TV5 Telugu21 Dec 2019 9:02 AM GMT
అమెరికాలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నార్త్ కరోలినాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక విన్ స్టన్ సలీన్ మున్సిపల్ బిల్డింగ్ లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. మరణించిన వారు ప్రభుత్వ ఉద్యోగులేనని.. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సిటీ మేనేజర్ లీ గారిటీ వెల్లడించారు. పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన తెలిపారు
Next Story
RELATED STORIES
North Korea: ఒక్కరోజే 2 లక్షల 70 వేల కోవిడ్ కేసులు.. కిమ్ రాజ్యంలో...
18 May 2022 9:45 AM GMTCrisis in Sri Lanka: శ్రీలంక ఎయిర్ లైన్స్ ను అమ్మేస్తాం: ప్రధాని
17 May 2022 1:00 PM GMTElisabeth Borne : ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్
17 May 2022 2:30 AM GMTSri Lanka : శ్రీలంకలో ఒక్కరోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే నిల్వ
17 May 2022 1:00 AM GMTNarendra Modi: నేపాల్లో పర్యటించిన ప్రధాని మోదీ.. బుద్ద పౌర్ణమి...
16 May 2022 2:45 PM GMTgold instead of money: బావుంది బాబూ.. ఆ ఆఫీసులో బంగారమే జీతమంట
16 May 2022 8:15 AM GMT