సమత నిందితులు నిర్దోషులుగా తేలే అవకాశం ఉంది: న్యాయవాది రహీం

సమత నిందితులు నిర్దోషులుగా తేలే అవకాశం ఉంది: న్యాయవాది రహీం
X

saMATA

రాష్ట్రంలో సంచనం కల్గించిన సమత కేసు విచారణంలో భాగంగా ఈ రోజు ఏడుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సమత భర్త గోపి, మరో బంధువును అడ్వకెట్ రహీం ప్రశ్నించారు. సాక్షులు ఎవరు కూడా ప్రత్యక్షంగా చూసిన వారు లేరని పోలీసులు తమ క్లైంట్స్ పై ఊహాజనిత కేసులు పెట్టారని న్యాయవాది రహీం వాదిస్తున్నారు. తమ క్లైంట్స్ నిర్దోషులుగా తేలే అవకాశం ఉందని న్యాయవాది రహీం అన్నారు.

Next Story

RELATED STORIES