ఆంధ్రప్రదేశ్

రాజధాని విషయంలో స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం

రాజధాని విషయంలో స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం
X

tammineni

రాజధాని విషయంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశంపై ఘాటుగా స్పందించారు. విశాఖపట్నం పాలనా రాజధాని అయితే టీడీపీ నేతలకు అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తుగ్లక్ లకు మాత్రమే జగన్ పాలన తుగ్లక్ పాలనలా కనిపిస్తుందని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే సీఎం జగన్, మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. తానురాజకీయాలుమాట్లాడటం లేదన్నస్పీకర్... రాజధానికోసం మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు.

Next Story

RELATED STORIES