మూడు రాజధానులపై కేంద్రం వ్యతిరేకంగా ఉంది - సీఎం రమేష్
BY TV5 Telugu30 Dec 2019 5:17 AM GMT

X
TV5 Telugu30 Dec 2019 5:17 AM GMT
మూడు రాజధానుల అంశంపై కేంద్రం కూడా వ్యతిరేకంగా ఉందన్నారు సీఎం రమేష్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌనదీక్షే అందుకు నిదర్శనమన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధికి తప్ప.. కేంద్ర పరిధిలోకి రాదన్నారాయన. సోమవారం ఉదయం.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం రమేష్.
Next Story
RELATED STORIES
Kiara Advani: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. స్పందించిన కియారా అద్వానీ..
18 May 2022 9:30 AM GMTSamantha Ruth Prabhu: యువ దర్శకుడి కథకి ఓకే చెప్పిన సమంత.. త్వరలో...
18 May 2022 8:13 AM GMTAadhi Pinisetty : ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకలు షురూ.. ...
18 May 2022 7:02 AM GMTShikhar Dhawan: సినిమా హీరోగా మరో క్రికెటర్.. ఇప్పటికే షూటింగ్...
17 May 2022 2:39 PM GMTK Raghavendra Rao: దర్శకేంద్రుడు రచించిన 'నేను సినిమాకి రాసుకున్న...
17 May 2022 2:02 PM GMTKarate Kalyani: కలెక్టర్‌ను కలిసి అన్ని విషయాలు వెల్లడించాను: కరాటే...
17 May 2022 12:24 PM GMT