తాజా వార్తలు

ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లిన కారు

ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లిన కారు
X

car-accident

హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ పీఎస్‌ పరిథిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. సాగర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి బీఎన్‌ రెడ్డి నగర్‌ వైపు వెళ్తూ.. డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. కారు ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES