ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే
BY TV5 Telugu30 Dec 2019 12:49 PM GMT

X
TV5 Telugu30 Dec 2019 12:49 PM GMT
ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. ముఖ్యమంత్రి జగన్‌ను టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కలవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.. మంత్రి వెల్లంపల్లితో కలిసి సీఎం జగన్‌ను కలిశారు మద్దాలి గిరి.. గతంలోనూ ఇదే విధంగా సీఎంను కలిశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఈ నేపథ్యంలో మద్దాల గిరి కూడా వంశీ బాటలోనే వెళ్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. వైసీపీకి మద్దతు పలుకుతానని మద్దాలి గిరి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
Next Story
RELATED STORIES
Lata Bhagwan Kare: 68 ఏళ్ల వయసులో భర్త కోసం మారథాన్.. ఆమె జీవితం ఓ...
17 May 2022 11:00 AM GMTMicrosoft : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపికబురు..
17 May 2022 10:00 AM GMTIndia corona : దేశంలో కొత్తగా 1,569 కరోనా వైరస్ కేసులు
17 May 2022 5:00 AM GMTChidambaram : కాంగ్రెస్ లీడర్ చిదంబరం ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు
17 May 2022 4:45 AM GMTJharkhand : ఓటు వేసిన 30 నిమిషాలకు 105 ఏళ్ల వృద్ధుడు మృతి..!
17 May 2022 3:30 AM GMTFixed Deposit: FD డిపాజిట్ నియమాలు.. ఆర్బీఐ కొత్త రూల్
16 May 2022 11:15 AM GMT