సచివాలయ సేవలకు మరింత సమయం వేచి చూడాలి

సచివాలయ సేవలకు మరింత సమయం వేచి చూడాలి
X

sachivalayam

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో సేవలు మొదలు కావడానికి మరికొద్దిరోజులు సమయం పట్టేలా కనిపిస్తోంది. మొదట రేపట్నుంచి అన్ని రకాల సేవలు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు సిద్ధం కాకపోవడంతో ప్రభుత్వం వాయిదా వేసింది. జనవరిలోనే మరో రోజున సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Next Story