నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు మృతి
X

death

నెల్లూరు జిల్లాలో నూతన సంవత్సరం తొలిరోజే విషాద ఘటన చోటుచేసుకుంది. వాకాడు మండలం తుపిలిపాలెం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. వీరంతా చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు.

Tags

Next Story