తాడేపల్లి వైసీపీ ఆఫీస్‌లో తేల్చుకోవాడనికైనా సిద్ధమా : బోండా ఉమ

తాడేపల్లి వైసీపీ ఆఫీస్‌లో తేల్చుకోవాడనికైనా సిద్ధమా : బోండా ఉమ
X

bonda-uma

అమరావతిలో భూముల కొనుగోళ్లపై వైసీపీ పదే పదే అవాస్తవాలు చెబుతోందన్నారు టీడీపీ అధికార ప్రతినిది బోండా ఉమ. రెండు జిల్లాలో జరిగిన ప్రతి కొనుగోలును టీడీపీకి అంటగడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధమన్నాైరాయన. తాడేపల్లి వైసీపీ ఆఫీస్‌లో తేల్చుకోవాడనికైనా సిద్ధమంటూ సవాల్‌ విసిరారు.

Tags

Next Story