ఆంధ్రప్రదేశ్

రామ్‌నాథ్‌ కోవింద్‌కు తుళ్లూరు మహిళా రైతుల లేఖలు

రామ్‌నాథ్‌ కోవింద్‌కు తుళ్లూరు మహిళా రైతుల లేఖలు
X

kovindh

రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టిన రోజురోజుకూ ఉధృతమవుతోంది. భూములు కోల్పోయి ఆవేదనలో ఉన్న తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తుళ్లూరు మహిళలు, రైతులు లేఖలు రాశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

Next Story

RELATED STORIES