కమలం గూటికి చేరిన సాధినేని యామిని

X
TV5 Telugu4 Jan 2020 2:12 PM GMT
ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ, కుల రాజకీయలు ఎక్కువగా ఉన్నాయని.. వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటే తప్ప ప్రాంతీయ పార్టీలకు మునుగడ ఉండదన్నారు బీజేపీ నేత యామిని. కడపలో సీఏఏ మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న యామిని.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు యామిని.
Next Story