Top

గుంటూరులో రోడ్డెక్కిన విద్యార్థులు

గుంటూరులో రోడ్డెక్కిన విద్యార్థులు
X

SFI

సేవ్ అమరావతి పేరుతో ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో విద్యార్థులు రోడ్డెక్కారు. SFI ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రం నష్టపోతుందని విద్యార్థి సంఘం నాయకులు అన్నారు.

Next Story

RELATED STORIES