Top

దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా 'ప్రవాసీ భారతీయ దివస్'వేడుకలు

దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రవాసీ భారతీయ దివస్వేడుకలు
X

dubai

దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియన్ అంబాసిడర్ పవన్ కపూర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాల నాయకులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రవాసీ భారతీయులను ఉద్దేశించి పవన్ కపూర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 2019 ప్రవాసీ భారతీయ అవార్డు గ్రహీతలు సురేందర్ కాంధారి(గురుద్వారా-చైర్మన్), జులేక దావుద్(జులేక హెల్త్ కేర్ గ్రూప్

(ఫౌండర్ మరియు చైర్మన్), వాసు షరాఫ్(ప్రముఖ పారిశ్రామివేత్త), గిరీష్ పంత్(సోషల్ వర్కర్)లకు పవన్ కపూర్ మెమెంటో అందజేశారు.

Next Story

RELATED STORIES