మందడంలో గాయపడిన శ్రీలక్ష్మిని పరామర్శించిన నారా లోకేష్

మందడంలో గాయపడిన శ్రీలక్ష్మిని పరామర్శించిన నారా లోకేష్
X

srilakshmi

మందడంలో పోలీసులదాడిలో గాయపడి విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఎర్రమనేని శ్రీలక్ష్మిని నారా లోకేష్ పరామర్శించారు. ఏం జరిగిందనేది అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.

Tags

Next Story