నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్‌

నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్‌
X

NIBHAYA

నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. వినయ్‌, ముఖేష్‌ క్యూరేటివ్‌ పిటిషన్లు అత్యున్నత న్యాయ స్థానం కొట్టి వేసింది. దీంతో దోషుల ఉరిశిక్షకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు జైలు అధికారులు. ఇందు కోసం ఉరితాళ్లు కూడా సిద్ధం చేశారు.

Next Story

RELATED STORIES