అమెరికా తరహా విధానాన్ని పాటించాలి: బిపిన్ రావత్

X
TV5 Telugu16 Jan 2020 12:17 PM GMT
ఉగ్రవాదానికి వంతపాడుతున్న దేశాల భరతం పట్టినప్పుడే.. టెర్రరిజమ్ తగ్గుముఖం పడుతుందన్నారు సీడీఎస్ బిపిన్ రావత్. ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే.. నైన్ బై లెవన్ ఉగ్రదాడుల తర్వాత అమెరికా తరహాలో కఠిన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైజీనా డైలాగ్ సదస్సులో మాట్లాడిన రావత్.. డబ్ల్యూటీవో పై ఆల్ ఖైదా దాడి తర్వాత అమెరికా సైన్యం అఫ్ఘనిస్తాన్ లో పాగా వేసిందని.. తాలిబాన్లపై తిరుగులేని పోరాటం చేసిందని గుర్తుచేశారు.
Next Story