హీరోయిన్‌ రష్మిక ఇంటిపై ఐటీ దాడులు

హీరోయిన్‌ రష్మిక ఇంటిపై ఐటీ దాడులు
X

rasmika

కర్నాటకలో హీరోయిన్‌ రష్మిక ఇంటిపై ఐడీ దాడులు జరుగుతున్నాయి. కొడగు జిల్లా విరాజ్‌పేట్‌ తాలూకాలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 10 మందికిపైగా అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు.

తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు చెన్నై వెళ్తున్న రష్మిక.. తనకు ఐటీ సోదాల గురించి తెలీదన్నారు. ఆమె మేనేజర్‌ మాత్రం కన్ఫామ్‌ చేశాడు.

Next Story

RELATED STORIES