మరోసారి ఢిల్లీ వెళ్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

మరోసారి ఢిల్లీ వెళ్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
X

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం హస్తినలో బీజేపీ ముఖ్యనేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీ వ్యవహారాలు, రాజధాని సహా వివిధ అంశాల్లో ఉమ్మడి పోరాటాలపై కార్యాచరణ రూపొందించడంపై ఫోకస్ చేస్తారు.

Tags

Next Story