తాజా వార్తలు

ఎన్నికల ఖర్చుపై తప్పుడు లెక్కలు చూపిస్తే కఠిన చర్యలు.. : ఎన్నికల అధికారి

ఎన్నికల ఖర్చుపై తప్పుడు లెక్కలు చూపిస్తే కఠిన చర్యలు.. : ఎన్నికల అధికారి
X

ఎన్నికల ఖర్చుపై తప్పుడు లెక్కలు చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల అధికారి నాగిరెడ్డి పార్టీలను హెచ్చరించారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగుతుందని.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోఆవలని కోరారు.

Next Story

RELATED STORIES