Top

బంగారం ధర నిలకడగా..

బంగారం ధర నిలకడగా..
X

శుక్రవారం ముంబై మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.53 తగ్గి రూ.40,023గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ముంబై రిటైల్ మార్కెట్లో రూ.36,661 ఉంటే 24 క్యారెట్ల ధర రూ.40,023గా ఉంది. 18 క్యారెట్ల గోల్డ్ కోటెడ్ ధర రూ.30,017. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.52 శాతం తగ్గి రూ.40,075గా ఉంది. వెండి ధరలు కూడా శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు 0.2 శాతం తగ్గి 1,560.50 డాలర్లుగా ఉంది. వెండి ధరలు 0.2 శాతం తగ్గి 17.76 డాలర్లుగా ఉంది.

Next Story

RELATED STORIES