తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కారు హవా..

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కారు హవా..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. దాదాపు కౌంటింగ్ జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జోరుకు తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే 30 పైగా మున్సిపాలిటీల్లో గులాబీ జెండ రెప రెపలాడుతోంది. 120 మున్సిపాలిటీలకు గాను ఇప్పటికే 20 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. డోర్నకల్, పెద్దపల్లి, మరిపెడ, ధర్మపురి, బొల్లారం, వర్ధన్నపేట, బాన్సువాడ, జవహర్ నగర్, సత్తుపల్లి, సూర్యాపేట, హుజూర్ నగర్, జగిత్యాల, భీంగల్, కొడంగల్, కొత్తపల్లి, హుస్నాబాద్ మున్సిపాలిటీలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. బాన్సువాడల మున్సిపాలీటీలో 12 వార్డుల్లో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story