Top

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‌ మీడియా సమావేశం

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‌ మీడియా సమావేశం
X

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. దాదాపు కౌంటింగ్ జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జోరుకు తిరుగులేకుండా పోతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన సమావేశం కానున్నారు.

Next Story

RELATED STORIES