తాజా వార్తలు

నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ ఫలితంపై ఉత్కంఠ

నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ ఫలితంపై ఉత్కంఠ
X

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ 8 స్థానాల్లో, 7 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటుతో ఫలితం తేలనుంది.

Next Story

RELATED STORIES